"A voice for every citizen, a hand for every need."
ప్రార్థన కార్యక్రమం — Community Prayer
తెలుగుదేశం పార్టీ సమావేశం — TDP Party Meeting
నాయకులతో కలిసి — With Party Leaders
లోకేష్ గారితో — With Sri Lokesh Garu
పాదయాత్ర — Padayatra — Public March
లోకేష్ గారికి శుభాకాంక్షలు — Felicitation of Sri Lokesh Garu
లోకేష్ గారితో సమావేశం — Meeting with Sri Lokesh Garu
చంద్రబాబు నాయుడు గారితో — With CM Sri Chandrababu Naidu
పార్టీ కార్యక్రమంలో — At TDP Party Programme
వసంత్ కుమార్ చెరుకూరి — Vasanth Kumar Cherukuri
సన్మానం — Felicitation Ceremony
చంద్రబాబు నాయుడు గారితో — With CM Sri Chandrababu Naidu
చంద్రబాబు గారితో కలిసి — Together with Sri Chandrababu Garu
ప్రార్థన కార్యక్రమం — Community Prayer
తెలుగుదేశం పార్టీ సమావేశం — TDP Party Meeting
నాయకులతో కలిసి — With Party Leaders
లోకేష్ గారితో — With Sri Lokesh Garu
పాదయాత్ర — Padayatra — Public March
లోకేష్ గారికి శుభాకాంక్షలు — Felicitation of Sri Lokesh Garu
లోకేష్ గారితో సమావేశం — Meeting with Sri Lokesh Garu
చంద్రబాబు నాయుడు గారితో — With CM Sri Chandrababu Naidu
పార్టీ కార్యక్రమంలో — At TDP Party Programme
వసంత్ కుమార్ చెరుకూరి — Vasanth Kumar Cherukuri
సన్మానం — Felicitation Ceremony
చంద్రబాబు నాయుడు గారితో — With CM Sri Chandrababu Naidu
చంద్రబాబు గారితో కలిసి — Together with Sri Chandrababu Garu
Cherukuri Vasanth Kumar (VK) is well known in Chittoor and surrounding mandals. He entered politics to serve the public and has dedicated his career to the people of Chittoor District.
Fair MSP, better irrigation, crop insurance and debt relief for Chittoor's farming community.
Roads, bridges, water supply and connectivity across all mandals in Chittoor district.
Quality schools, higher education access, and scholarships for students from every background.
Attract investment, support local industry, create sustainable jobs for Chittoor youth.
Accessible public hospitals, mobile health units, and affordable medicines for all families.
Restore Chittoor's tanks, groundwater recharge, and clean drinking water for every village.
ప్రభుత్వ పారశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు
శ్రీ చెరుకూరి వసంత్ కుమార్ గారి
ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రి పంపిణీ కార్యక్రమం
"Exam material distribution programme for 10th class students in government schools, led by TDP Senior Leader Sri Cherukuri Vasanth Kumar"
శ్రీ చెరుకూరి వసంత్ కుమార్ గారి
ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం
మహాశివరాత్రి సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం
చిత్తూరు నగరంలోని శివాలయంలో స్వామివారిని దర్శించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంత్ కుమార్ గారు
On the occasion of Maha Shivaratri, senior TDP leader Cherukuri Vasanth Kumar visited the Shiva temple in Chittoor city, offered prayers to the deity, and actively participated in the Annaprasadam distribution programme for devotees.
శ్రీ చెరుకూరి వసంత్ కుమార్ గారి
శ్రీరామ నవమి బైక్ ర్యాలీలో పాల్గొన్న సందర్భం
చిత్తూరు నగరంలో శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గొప్ప బైక్ ర్యాలీ
A grand bike rally organized by the Sri Rama Navami Utsava Committee in Chittoor city.
🙏 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.
సహస్ర నామతత్ల్యం రామనామ వరాననే!! — vasanthkumarcherukuri 🍁
Heartfelt felicitations and warm receptions from community leaders, devotees and supporters across Chittoor.
తిరుపతి లో మిస్టర్ రాయలసిమ బాడీ బిల్డింగ్ గా గెలుపొందిన రాజేష్ కి అభినందనలు తెలియజేయడం జరిగింది. #congratulations
చిత్తూరు నగరం — ఓం శ్రీ అంకాల పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్
Om Sri Ankala Parameshwari Charitable Trust · Chittoor
చిత్తూరు నగరం గురప్పనాయుడు వీధి ఓం శ్రీ అంకాల పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ వారి మయానసేవ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగు మహాశివరాత్రి ఉత్సవానికి ఆలయ కమిటీ సభ్యుల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంత్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది, ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తన వంతు సహాయంగా ₹25,000 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.
Distribution of Notebooks & Stationery to Students
చిత్తూరు నగరంలోని పాఠశాల విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంత్ కుమార్ గారు నోట్‌బుక్కులు మరియు స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసే వసంత్ కుమార్ గారి విద్యా సేవకు సమాజం అభినందనలు తెలుపుతోంది.
Ramzan Kit Distribution Programme — Chittoor
Vasanth Kumar Cherukuri personally distributed Ramzan kits to families in Chittoor, reflecting TDP's commitment to inclusive welfare and communal harmony.
వసంత్ కుమార్ అన్న జన్మదిన వేడుకలు